- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్: రాంచిలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (సీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు: 482
విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక్ ఎర్త్ మూవింగ్ మిషనరీ-42, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలెక్ట్రిక్)-42, వైర్‌మ్యాన్-42, స్విచ్ బోర్డు అటెండెంట్-42, సర్వేయర్-42, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్-42, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ)-42 , మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (రేడియాలజీ)-42, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (కార్డియాలజీ)-42, మల్టీమీడియా అండ్ వెబ్‌డిజైనర్-10, ఐటి &ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్-10, షాట్‌ఫైరర్/ బ‌్లాస్టర్ మైన్-42, మెకానిక్ మోటార్ వెహికల్-42
అర్హత: పదో తరగతి లేదా ఇంటర్( ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్) ఉత్తీర్ణత
వయస్సు: 1, జనవరి 2021 నాటికి 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. మొదట నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ( https://apprenticeshipindia.org) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 21
వెబ్‌సైట్: https://www.centralcoalfields.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.