- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : ఏపీ నామినేటెడ్ పోస్టుల ప్రకటన..
X
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అయితే నియామాకాల్లో కొత్త విధానానికి తెర తీశారు సీఎం జగన్. రాష్ట్రస్థాయిలో జోడు పదవుల విధానానికి స్వస్థి చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు పదవులను అనుభవిస్తున్న ఎమ్మెల్యేలకు షాక్ తగిలినట్టైంది. నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.
జిల్లాల వారిగా పోస్టుల వివరాలు..
-
కర్నూలు జిల్లాల్లో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు.
-
శ్రీకాకుళం జిల్లాలో 7పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలు, 6 పోస్టులు బీసీలకు.
-
విజయనగరం జిల్లాలో 7పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీకి 5 పోస్టులు బీసీలకు.
-
పశ్చిమగోదావరి జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీకి 6 పోస్టులు బీసీలకు.
-
గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు.
-
నెల్లూరు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, 5 పోస్టులు బీసీలకు.
-
చిత్తూరు జిల్లాలో 12 పోస్టల్లో ఎస్సీ, ఎస్టీలకు 7 పోస్టులు బీసీలకు.
-
అనంతపురం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు.
-
విశాఖ జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు.
-
తూర్పు గోదావరి జిల్లాలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పోస్టులు.
-
కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు.
-
ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు.
-
కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు.
నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారి వివరాలు ఇవే
-
టీటీడీ చైర్మన్ -వైవీ సుబ్బారెడ్డి
-
నెడ్ క్యాప్ చైర్మన్- కె.కె రాజు
-
స్మార్ట్ సిటి కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ ఆడిటర్ జి.వి…
-
ఏపీఐఐసీ చైర్మన్-మెట్టు గోవర్ధన్‌రెడ్డి
-
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా -అడపా శేషు
-
రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్-మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్
-
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్-సుధాకర్
-
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్-జాన్ వెస్లీ
-
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్-దాడి రత్నాకర్
-
ఏపీ ఎండీసీ చైర్మన్- అస్లాం (మదనపల్లి)
Advertisement
Next Story