- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
తిహార్ జైలులో నిర్భయ దోషి వినయ్‌శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు గోడకు తల బాదుకోవడంతో వినయ్‌శర్మకు గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఈ నెల 16నే చోటుచేసుకొనగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, మార్చి3న నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Next Story