- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నటి నేహాశర్మకు వేధింపులు.. డ్రైవర్ అది కావాలని!
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : వేధింపుల కేసులో మరో నటి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లో నివాసముంటున్న యూట్యూబ్ స్టార్ నటి నేహాశర్మకు వేధింపులు ఎక్కువయ్యాయి. తన డ్రైవర్ షేక్ ఇబ్రహీం తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది.
డబ్బు కోసం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కంప్లైంట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఇబ్రహీం డ్రగ్స్‌కు బానిసగా మారినట్లు వెల్లడించింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
Next Story