- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
20న నీట్ కౌన్సెలింగ్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఈనెల 20కి వాయిదా పడింది. ముందుగా 18తేదీనే నిర్వహించాలని భావించినప్పటికీ తేదీని మారుస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ మార్పులు చేసింది. మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్ఐ కోటాల అడ్మిషన్స్ కోసం వెబ్ ఆప్షన్స్ ద్వారానే కౌన్సెలింగ్ నిర్వహించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. కన్వీనర్ కోటాకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉండగా.. బీ, సీ కేటగిరీలకు ఉండదు. ఈసారి కరోనా నేపథ్యంలో వెబ్ ఆప్షన్స్ ద్వారానే అడ్మిషన్స్ ఇచ్చేందుకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తుండగా.. మెరిట్ ప్రకారం అదే విద్యార్థులకు సీట్లను కేటాయిస్తోంది.
Advertisement
Next Story