- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిజ్రాల కోసం పార్టీ వింగ్ ఏర్పాటు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఎల్జీబీటీ వర్గం కోసం ప్రత్యేక రాజకీయ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఎంపీ సుప్రియా సూలే.. హిజ్రాలకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ ఎల్జీబీటీ వర్గానికి సమాన హక్కులు దక్కాలని తమ పార్టీ భావిస్తుందని చెప్పారు.
Advertisement
Next Story