- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ప్రతిపక్ష పార్టీ నేతల కీలక భేటీ.. విషయం ఏంటంటే..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : మంగళవారం సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు విపక్ష పార్టీలకు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా లేఖలు రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు రావాలని ప్రతిపక్షాలకు ఆహ్వనం. ఈ క్రమంలో సమావేశానికి దేశంలోని 15 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు కానున్నారు. అయితే.. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా.. సమిష్టి పోరాటానికి సమాయత్తం కావాలని ప్రతిపక్ష నేతలను వారు కోరారు. ప్రతిపక్షపార్టీలకు యశ్వంత్ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచ్ తరఫున ఆహ్వానాలను పంపించారు.
Advertisement
Next Story