- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీయూలో దాచి బాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా..
by Sumithra |
X
దిశ, సినిమా: పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేస్తున్న స్టూడెంట్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌సీబీ. ముంబైలోని బాంద్రా ఏరియాలో 19ఏళ్ల కుర్రాడిని అరెస్ట్ చేసిన అధికారులు.. డ్రగ్స్, రూ. 2.3లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సీపీయూలో దాచి డ్రగ్స్ సరఫరాల చేస్తున్న స్టూడెంట్ నుంచి ఫోన్, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను కూడా సీజ్ చేశారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచగా.. నాలుగు రోజుల ఎన్‌సీబీ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు అయాన్ సిన్హా బాంద్రా, ఖర్, అంధేరి ఏరియాలో ఉన్న బాలీవుడ్ స్టార్స్‌కు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Next Story