- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంబులెన్స్ లోయలో పడి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో రోడ్డుపై అంబులెన్స్ వెళుతుండగా.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఆర్మీ అధికారులు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా గత ఐదు రోజుల క్రితం ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం మర్చిపోకముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆర్మీ అధికారులను షాక్‌కు గురిచేసింది.
Next Story