- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలి.. పోలీసు కమిషనరేట్ ధర్నా
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మన దేశంలో మహిళలు విద్య, ఉద్యోగ రంగంలో అబ్బాయిల కంటే ముందజంలో రాణిస్తున్నారంటే దానికి కారణం సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే. తాజాగా ఆమెపై కొన్ని వెబ్‌సైట్లు అభ్యంతకర వార్తలు రాతలు రాశాయట. ఈ రాతలను మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా ముంబయి పోలీసు కమిషనరేట్ కార్యాలయం వద్ద ఈ రాతలు రాసిన వెబ్‌సైట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని బుధవారం ధర్నా చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన యోధుల, ధీర వనితల గురించి ఈ విధంగా రాయడం అస్సలు పద్ధతి కాదు, వాళ్లకి వ్యతిరేకంగా కించపరిచేలా రాతలు రాసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హెచ్చరించారు.
Advertisement
Next Story