- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన కార్లు (వీడియో)

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతంలో ఇప్పటికే వరద వల్ల అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తాజాగా వరద నీటి వల్ల హిండన్ నది నీటిమట్టం పెరగడంతో యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ సమీపంలో పదుల సంఖ్యలో కార్లు నీటమునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story