- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జాతీయం-అంతర్జాతీయం > Rajya Sabha: రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం.. విచారణకు ఆదేశించిన చైర్మన్ జగదీప్ ధంఖర్
Rajya Sabha: రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం.. విచారణకు ఆదేశించిన చైర్మన్ జగదీప్ ధంఖర్

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ (Rajya Sabha)లో రూ.500 నోట్ల కట్టలు లభ్యమవడం కలకలం రేపుతోంది. కేంద్ర భద్రతా సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం రాజ్యసభ (Rajya Sabha)లో సెక్యూరిటీ సిబ్బందికి రూ.500 నోట్ల బండిల్ లభ్యమైంది. అయితే, ఆ డబ్బు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ చైర్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ మేరకు ఆ డబ్బు ఎవరిదో తేల్చాలంటూ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ (Rajya Sabha Chairman Jagdeep Dhankhar) విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే చైర్మన్ నిర్ణయాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjuna Kharge) తప్పుబట్టారు. ఆ డబ్బలు ఎవరిదని విచారణ చేపట్టినప్పుడు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రతిపాదించం ఎంత వరకు సంమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇదే అశంపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగతోంది.
Next Story