హిమాచల్ ప్రదేశ్ లో వర్ష భీభత్సం.. వీడియో షేర్ చేసిన సీఎం

by Javid Pasha |
హిమాచల్ ప్రదేశ్ లో వర్ష భీభత్సం.. వీడియో షేర్ చేసిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. మొన్నటి వర్షాల దెబ్బ నుంచి కోలుకోకముందే మరో జల ప్రళయం అక్కడి ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తోంది. కొండల్లో నుంచి కొట్టుకు వచ్చిన బురద, మట్టి, రాళ్లతో వందల కొద్దీ ఇండ్లను నేలమట్టం చేశాయి. కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి జల ప్రళయం గురించి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖ్ స్వయంగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రజల ఇండ్లళ్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Next Story

Most Viewed