- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంచు గడ్డలతో కొట్టుకుంటున్న ప్రియాంక, రాహుల్ గాంధీ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రేస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీనగర్‌లో ఈరొజు (సోమవారం) మంచు బాగా కురుస్తోంది. దీంతో ఆ మంచులో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకతో కలిసి ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం.. అదేవిధంగా ప్రియాంక కూడా తన అన్నపై మంచు గడ్డలు విసరడం కనిపిస్తుంది. కాగా.. రాహుల్, ప్రియాంక ఇద్దరు మంచు గడ్డలతో కొట్టుకోవడం చాలా ఫన్నీగా సాగింది.
Watch! Rahul Gandhi, Priyanka Gandhi Seen Playing With Snow In Kashmir.#TNShorts #RahulGandhi #Kashmir pic.twitter.com/FM9lSXtWDn
— TIMES NOW (@TimesNow) January 30, 2023
Advertisement
Next Story