- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు (ఏప్రిల్ 16) విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు సీబీఐ ఉత్వర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఈ రోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఇప్పిటికే ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story