- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి పీడీపీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన Mehbooba Mufti

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె వచ్చే మూడు సంవత్సరాల పాటు అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. పీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి.. ముఫ్తీ పేరును సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ వీరి ప్రతిపాదించగా, ప్రధాన కార్యదర్శి గులాం నబీ హంజురా బలపరిచారు. అలాగే పోటీలో ఎవరు లేకపోవడంతో మాజీ సీఎం అయిన మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవం అయ్యారు.
Next Story