- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులకు గుడ్ న్యూస్.. రుతు పవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోకి నైరుతి రుతు పవనాల రాకపై కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కేరళలో నైరుతి రుతు పవనాల ప్రవేశానికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మరో ఐదు రోజుల్లో ఆ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయువ్య భారతంలో సాధారాణ వర్షపాతం నమోదు అవుతోందని ఐఎండీ అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారతంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతోందని వెల్లడించింది.
Advertisement
Next Story