- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐఈడీ బ్లాస్ట్.. జవాన్‌కు గాయాలు
by Sathputhe Rajesh |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ పేలి ఓ జవానుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బీజాపూర్ జిల్లా నెల్సనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసుల బృందం మావోయిస్టులను గాలిస్తూ బయల్దేరింది. గంట తరువాత బాంగాపాల్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి చేరుకోగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ కనిపించింది. దీనిని నిర్వీర్యం చేస్తుండగా పేలిపోవటంతో సీతారాం కుడియం అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని దంతేవాడ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఏసీపీ ఆంజనేయ వైష్ణయి తెలిపారు.
Advertisement
Next Story