- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐసీఎస్‌ఈ 10, ఐఎస్‌సీ 12 ఫలితాలు విడుదల

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సీఐఎస్‌సీఈ ( కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు) ఆదివారం మధ్యాహ్నం తన వెబ్‌సైట్‌లో ఆదివారం మధ్యాహ్నం అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాలను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా తెలుసుకోచ్చని సీఐఎస్‌సీఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి గెర్రీ అరథోన్ వెల్లడించారు. మీ మొబైల్ ఫోన్‌లో ICSE అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యూనిక్ ఐడీని ఎంటర్ చేసి 09248082883 నంబర్‌కు పంపడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలను దాదాపు 2.5లక్షల మంది విద్యార్థులు రాశారు.
Also Read..
Next Story