- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
6 రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 5 రోజులలో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. IMD ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర లో రాబోయే 5 రోజులలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మే 16, 18, 19 తేదీల్లో కూడా అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు.. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లలో దుమ్ము తుఫాను గాలులు విపరీతంగా వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Advertisement
Next Story