‘కేంద్ర ప్రభుత్వం’లో ఇంటర్న్‌షిప్‌ ఓపెనింగ్స్.. అర్హతలివే

by Swamyn |
‘కేంద్ర ప్రభుత్వం’లో ఇంటర్న్‌షిప్‌ ఓపెనింగ్స్.. అర్హతలివే
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంలోని పలుశాఖలు, విభాగాల్లో ఇంటర్న్‌ షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత వెబ్‌సైట్ ఒకటి ఈ వివరాలను తాజాగా వెల్లడించింది. ఇంటర్న్‌ షిప్ ఓపెనింగ్స్, అర్హతలు, ప్రోత్సాహకాల వివరాలు తెలుసుకుందాం.

* కేంద్ర విదేశాంగశాఖ

అర్హత: ఏదైనా బ్యాచ్‌లర్స్ డిగ్రీ (ఫైనల్ ఇయర్ వాళ్లూ అప్లయ్ చేసుకోవచ్చు)

ప్రోత్సాహకాలు: నెలకు రూ.10వేలు+ విమాన ప్రయాణ ఖర్చులు

దరఖాస్తుకు ఆఖరి తేది: ఈ నెల 14

మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి https://internship.mea.gov.in/internship

* ఇన్వెస్ట్ ఇండియా

అర్హతలు: ఏదేనీ డిగ్రీ (ప్రస్తుతం చదువుతున్నవారూ అర్హులే)

ప్రోత్సాహకాలు: నెట్‌వర్కింగ్, జాబ్ ఆఫర్

దరఖాస్తుకు చివరి తేది: ఈ నెల 20

మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి: https://www.investindia.gov.in/

* అటవీ, వన్యప్రాణులశాఖ

అర్హతలు: ఏదేని డిగ్రీ లేదా మాస్టర్స్ చదివి ఉండాలి

స్టైఫండ్ ఏమీ ఉండదు. సర్టిఫికెట్ ఇస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: ఈ నెల 15

మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి: https://internship.eforest.delhi.gov.in

* కేంద్ర న్యాయశాఖ

అర్హత: ఎల్ఎల్‌బీ విద్యార్థులు

స్టైఫండ్ ఏమీ ఉండదు. సర్టిఫికెట్ ఇస్తారు.

ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి

https://cdnbbsr.s3waas.gov.in/


Advertisement

Next Story

Most Viewed