- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
200 కిలోల భారీ కేక్ ఐసింగ్ నిర్మాణంతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: 200 కిలోల కేక్ ఐసింగ్ నిర్మాణం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ భారీ కేకును పూణేకు చెందిన కేక్ ఆర్టిస్ట్ ప్రాచీ ధబల్ దేబ్ తయారు చేసింది. వెజ్ రాయల్ ఐసింగ్‌ను ఉపయోగించి 200 కిలోల తినదగిన నిర్మాణాన్ని సృష్టించడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి.. గతంలో తన పేరు మీద ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టింది. 10 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్న భారతీయ ప్రేరేపిత ప్యాలెస్ యొక్క కేక్ నిర్మాణం లండన్ ఆధారిత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. కాగా ఆమెకు ఈ భారీ కేక్ తయారు చేయడానికి మూడు వారాల సమయం పట్టినట్లు తెలిపింది.
Advertisement
Next Story