- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: భారీ అధిక్యంలో కాంగ్రెస్.. రంగంలోకి 12 హెలికాప్టర్లు!
X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం అధిక్యంలో ఉన్న హస్తం ఎమ్మెల్యేలను హుటాహుటిన బెంగళూరుకు తరలిస్తోంది. అభ్యర్థుల తరలింపు కోసం కాంగ్రెస్ 12 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. ప్రస్తుతం 117 చోట్ల అధిక్యంలో ఉన్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113 దాటి భారీ అధిక్యం దిశగా దూసుకుపోతుంది.
Also Read...
కర్నాటక రిజల్ట్స్: కర్నాటక కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశం
Advertisement
Next Story