BREAKING: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది దుర్మరణం

by Shiva |
BREAKING: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ రెస్టారెంట్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త వేగంగా వ్యాప్తించి సిలిండర్ పేలింది. దీంతో భవనంలోని ఏడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 44 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు స్వల్ప గాయలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 75 మందిని రక్షించారు.

Advertisement

Next Story

Most Viewed