- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు మరో 25 విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : భారత విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు(Bomb Threats) ఆగడం లేదు. నేడు మరో 25 దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆయా సంస్థల వర్గాలు తెలిపాయి. కాగా గడిచిన 12 రోజులలో వివిధ భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 275 విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. వీటిలో చాలావరకు సోషల్ మీడియా ద్వారా వచ్చిన బూటకపు బాంబు బెదిరింపులే కావడం గమనార్హం. అయినప్పటికీ విమానయాన సంస్థలకు ఇవి తలనొప్పిగా మారాయి. కాగా.. బూటకపు బాంబు బెదిరింపు మెసేజ్‌లకు సంబంధించిన డాటాను తమకు షేర్ చేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికలైన మేటా(Meta), ఎక్స్(X)లను కోరిన కేంద్ర ప్రభుత్వం.. ఇటువంటి కార్యకలాపాల వెనుక ఉన్న వారిని గుర్తించే పనిలో పడింది. విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడంతో పలు విమానాలు చాలా ఆలస్యంగా నడిచాయి.
Advertisement
Next Story