- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూపీలో బీజేపీదే హవా

X
దిశ, వెబ్‌డెస్క్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. యూపీలో బీజేపీ 205 స్థానాలతో తన సత్తా చాటుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి తన హావా చూపిస్తోంది. కాగా, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో నాలుగు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అధిక్యంలో ఉంది.
ఫలితాలు..
బీజేపీ 205
ఎస్పీ 106
బీఎస్పీ 6
Next Story