తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!

by Sathputhe Rajesh |
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. బీజేపీ, ఏడీఎంకే వార్ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా 16 మంది బీజేపీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. వీరంతా ఏడీఎంకేలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీరుకు నిరసనగా వీరంతా పార్టీ మారడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ఏడీఎంకే డ్రామా అని మండిపడుతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పళనిస్వామి దిష్టిబొమ్మలను కార్యకర్తలు దహనం చేస్తున్నారు.

Advertisement

Next Story