- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్‌లో కొత్తగా మరో లిథియం నిక్షేపాల కేంధ్రం కనుగొన్నారు
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో రెండవ లిథియం నిక్షేపాలు ఉన్న కేంద్రాన్ని అధికారులు కనుగొన్నారు. ఫిబ్రవరిలో జమ్మూ & కాశ్మీర్‌లో భారతదేశంలో మొదటిసారిగా లిథియం నిల్వలు కనుగొనబడ్డాయి. తాజాగా రాజస్థాన్‌లోని దేగానాలో లిథియం నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం కనుగొన్ని లిథియం నిల్వలు.. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న వాటి కంటే ఎక్కువగా ఉన్నాయని మరియు భారతదేశ డిమాండ్‌లో 80% తీర్చగలవని అధికారులు భావిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే భారత్ లిథియం కొరకు విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
Next Story