Amit Agrawal Appointed UIDAI CEO : ఆధార్ CEO గా అమిత్ అగర్వాల్

by Mahesh |   ( Updated:2023-06-12 06:45:47.0  )
Amit Agrawal Appointed UIDAI CEO : ఆధార్ CEO గా అమిత్ అగర్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐఏఎస్ అధికారులు అమిత్ అగర్వాల్, సుబోధ్ కుమార్ సింగ్ వరుసగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1993 బ్యాచ్ కు చెందిన అగర్వాల్, 1997 బ్యాచ్ కు చెందిన సుబోధ్ కుమార్ సింగ్ ఇద్దరూ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన IAS అధికారులు. కాగా ప్రస్తుతం అగర్వాల్ ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed