పబ్లిక్‌గా ఎమ్మెల్యే రాసలీలలు.. మహిళా నేతకు ముద్దులిస్తున్న వీడియో వైరల్

by samatah |
పబ్లిక్‌గా ఎమ్మెల్యే రాసలీలలు.. మహిళా నేతకు ముద్దులిస్తున్న వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ :మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ చిక్కుల్లో పడ్డాడు. మహిళా నేతకు అడ్డంగా బుక్ అయ్యాడు. అసలేమైదంటే.. దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీకి ఎమ్మెల్యే ప్రకాశ్ హాజరయ్యాడు.

ఎమ్మెల్యే ప్రకాష్‌తో పాటు, అధికార ప్రతినిధి శీతల్ మహత్రే ర్యాలీకి హాజరయ్యారు. ప్రకాశ్‌తో పాటు ఆమె కూడా వాహనంపైనే ఉన్నారు. ఆయన పక్కనే నిలబడి ఉన్న షీతల్‌ మహత్రే ఉన్నట్టుండి ఎమ్మెల్యే వైపు తిరిగింది. ఆ సమయంలో రెండుసార్లు కిందకు వంగిన ఎమ్మెల్యేను మహిళా నేత ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే అసభ్యప్రవర్తనపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. వీడియోఫేక్ అని, తన పరువు తీసేందుకే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డాడు.


Advertisement

Next Story