- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం

X
దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం ఉదయం 6.57 గంటలకు మేఘాలయలోని తురాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7 గా నమోదైనట్లు..నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. కాగా మణిపూర్ లోని నోనీలో అర్ధరాత్రి 2.46 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. కాగా గంటల వ్యవధిలోనే ఈశాన్య ప్రాంతంలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మేఘాలయలో వచ్చిన భూకంప కేంద్రం 29 కి. మీ లోతులో ఉన్నట్లు NCS తెలిపింది. కేవలం 5 గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు రావడం తో ఈశాన్య ప్రాంతాలు( కొండ ప్రాంతం) భయంతో జంకుతున్నారు.
Next Story