- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ఈనెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు'

X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం ప్రకటించింది. కరోనాపై పోరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం సరిగ్గా పని చేయలేదంటూ ధ్వజమెత్తింది. నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టనున్నట్లు పేర్కొన్నది.
Next Story