- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముగ్గురు ముఖ్యమంత్రులకు నారాయణ లేఖ
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులకు లేఖ రాసారు. ఇస్రోను ప్రయివేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రధాన మంత్రికి లేఖ రాయాలని సీఎంలను నారాయణ కోరారు. ఇస్రోను ప్రయివేటు పరం చేయడం వల్ల, దాని ప్రతిష్ట దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story