- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎంపీ రాములుకు కరోనా..
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాను కరోనా బారినట్లు రాములు స్వయంగా ప్రకటించారు.
వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కుదిరితే హోం ఐసోలేషన్‌లో ఉండాలని సన్నిహితులకు, అనుచరులకు వివరించారు.
Next Story