- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిచే కారులో బాలికపై అత్యాచారం.. టీవీ నటుడు అరెస్ట్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : బాలికపై లైంగిక దాడి కేసులో టీవీ నటుడు పెర్ల్ వీ పూరీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ముంబై నగరంలో నడిచే కారులో ఓ బాలికపై.. పూరీ పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే.. ఈ కేసులో పోలీసులు పెర్ల్ వీ పూరితో పాటు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్టు పేర్కొ్న్నారు. పెర్ల్ వీ పూరి.. నాగిన్ 3 చిత్రంలో నటించారు.
Advertisement
Next Story