- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఆర్ఎస్ గెలుపుపై నోముల భగత్ ఆస్తకికర వ్యాఖ్యలు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూనే వచ్చారు. చివరకు 19వేల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు నోముల. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే నా గెలుపు సాధ్యమైందని అన్నారు. ఆయన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుుపు కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.
Next Story