- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడితో చనువుగా ఉన్న ఆంటీ.. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ పనికి ఒప్పుకోవడంలేదని..
X
దిశ, వెబ్ డెస్క్: తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడంలేదని ఆమె బాలుడిని హత్య చేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్వాలిలోని ధబాబావాడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కూలీలు. అయితే, వీరిద్దరూ కూలి పని చేసుకుని తిరిగి ఇంటికి వచ్చే సరికి తన ఆరేళ్ల కుమారుడు కనిపించలేదు. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. వెంటనే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడిని తానే హత్య చేసినట్లు నిజాన్ని ఆ యువకుడు ఒప్పుకున్నాడని, ఆ బాలుడి తల్లి నిందితుడితో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు నిరాకరించిందనే కోపంతోనే ఆ బాలుడిని హత్య చేసినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు.
ఇంట్లో ప్రియుడే కాదు మరో ఇద్దరితోనూ.. ఆ శబ్ధం రావడంతో..
Advertisement
Next Story