- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కులం ముద్ర వేసి అంత పనిచేశారు !
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఎపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై… కులం ముద్ర వేసి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేశ్ ప్రభుత్వంతో చర్చించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వైసీపీకి నమ్మకం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అటు ‘మాన్సస్’లో జరుగుతున్న అక్రమాలపై పూర్వ విద్యార్థులు ఆందోళన చేయాలని సూచించారు.
Next Story