కేంద్రం జోక్యం చేసుకోవాలి

by srinivas |
కేంద్రం జోక్యం చేసుకోవాలి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వద్దంటూ రాజ్యసభలో ఎంపీ కనకమేడల గళం వినిపించారు. మూడు రాజధానులు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ.. మూడు రాజధానులను తీసుకురావాలని చూస్తుందని, మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

Advertisement

Next Story