అమలా పాల్ ఓ చెత్త హీరోయిన్.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-08-14 09:30:00.0  )
అమలా పాల్ ఓ చెత్త హీరోయిన్.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ యంగ్ హీరో అథర్వ మురళి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010లో ‘బాణకాతాడి’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తెలుగులో వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ‘మధకం’ అనే వెబ్‌సిరీస్‌తో రాబోతున్నాడు. ప్రమోషన్‌లో పాల్గొన్న అథర్వ, హీరోయిన్ అమలా పాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నా రెండో సినిమా ముహుదుముత్ ఉన్ కర్పనై’‌లో మేమిద్దం కలిసి నటించాం. షూటింగ్ ప్రారంభం అయ్యాక మొదటి పది రోజుల్లో తనతో ఒక చిన్న వివాదం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇద్దరి మధ్య ఈ గొడవ మళ్లీ సెట్ అయింది. కానీ, ఆమె ఇక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్‌కే చెప్పాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరో అథర్వ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Read More: బెడ్ రూంకు వెళ్లి ప్రొడ్యూసర్ కోరిక తీర్చిన SreeLeela.. అందుకే వరుస ఛాన్సులా?

Advertisement

Next Story

Most Viewed