- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కంటతడి పెట్టిస్తున్న ‘విమానం’ ట్రైలర్
by sudharani |

X
దిశ, సినిమా : సుముద్రఖని ప్రధానపాత్రలో రాబోతున్న సినిమా ‘విమానం’. కాళ్లు లేని తండ్రి, విమానం ఎక్కాలనే ఆశతో ఉన్న కొడుకు కోరికను ఎలా నెరవేరుస్తాడనేది కథ. కాగా తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కన్నీరు పెట్టిస్తుంది. ఫస్ట్ టైమ్ ట్రైలర్ చూసి ఏడ్చామని కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్.. మంచి విలువలతో కూడిన సినిమా కచ్చితంగా బిగ్ హిట్ అవుతుందని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అమాయకత్వం, ఆశ, కోరిక, తపన, బాధ, అవమానం, అలంకారం అన్నీ కలగలిపిన ఈ చిత్రం మానవ జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తుందనడంలో సందేహం లేదంటూ.. జూన్ 9న విడుదల కాబోతున్న సినిమాకు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు.
Next Story