- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Leo Movie : ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ బ్రేక్ చేసిన విజయ్ ‘లియో’

X
దిశ, సినిమా: కోలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లియో’. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. వరుస ప్రమోషన్స్‌తో అంచనాలు అమాంతం పెంచేస్తుంది మూవీ టీం. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ గురించి అప్డేట్ ఇచ్చారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ‘లియో’ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఐమాక్స్ స్క్రీన్స్‌లో దాదాపు 80 స్క్రీన్స్‌లో ‘RRR’ రిలీజ్ కాగా ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసి.. విజయ్ ‘లియో’ 80కి పైగా ఐమాక్స్ స్క్రీన్స్‌లో విడుదల అవుతున్నట్టు టాక్.
Next Story