- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టెడు దుఃఖంలో కూడా సినిమా కోసం నిలబడ్డ విజయ్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నిర్మాత
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా (16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మీరా బలవన్మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే.. విజయ్ మాత్రం వ్యక్తి బాధలు సినిమాకు అడ్డు కాకూడదు అనుకుని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. పుట్టెడు దుఃఖంలో కూడా విజయ్ ఆంటోని నటించిన ‘రత్తం’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అంత బాధలో కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో విజయ్ ‘రత్తం’ మూవీ నిర్మాత ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఈ మేరకు ‘‘వృత్తి నైపుణ్యానికి నిజమైన ఉదాహరణ, అతను నిర్మాతలు & ప్రేక్షకుల పట్ల శ్రద్ధ వహించారు. వ్యక్తిగత కారణాలు సినిమాను ఇబ్బంది పెట్టకూడదని విజయ్ ఆంటోని ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొని.. రత్తంకి సపోర్ట్ చేస్తున్నాను. ఇంతటి వ్యక్తిగత విషాదాన్ని అధిగమించిన వ్యక్తి పరిశ్రమకు గొప్ప ప్రేరణ & బెంచ్‌మార్క్. ధన్యవాదాలు సార్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో విజయ్ ఆంటోని గుండె ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
- Tags
- Vijay Antony