- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకుంటున్నది నిజమేనా? విజయ్ ట్వీట్ వైరల్
దిశ, ఫీచర్స్ : కోలీవుడ్ స్టార్ హీరో, 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ.. భార్య ఫాతిమా నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా సాధారణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండే హీరో తాజాగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ మేరకు 'కుటుంబంలో విభేదాలొస్తే పరిష్కరించుకోవాలి. కానీ, మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు. మనం బాధపడుతుంటే చూసి ఆనందించే వారే ఎక్కువమంది ఉన్నారు. మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరే పరిష్కరించుకోండి. ఒకవేళ భార్యాభర్తలు తమ సమస్యను పరిష్కరించుకో లేకపోతే ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఎంజాయ్ చేసి ప్రశాంతత పొందండి. అంతేకానీ మూడో వ్యక్తిని పిలవకండి. ఎందుకంటే ఈ సమాజంలో మన బాధను, నాశనాన్ని చూసి ఆనందించే మనుషులే ఎక్కువ ఉన్నారు' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. మూడో వ్యక్తి కారణంగా భార్యతో విభేదాలోచ్చాయని, దీంతో విడాకులు తీసుకోబోతున్నాడని మీడియా కోడై కూస్తోంది.
உங்க குடும்பத்துல எதாவது பிரச்சனன்னா, முடிச்ச வரைக்கும் உங்களுக்குள்ள அடிச்சிக்கங்க, இல்ல விட்டு விலகிடுங்க, இல்ல கைல கால்ல விழுந்து சமாதானம் பண்ணி சேர்ந்து வாழுங்க🤝
— vijayantony (@vijayantony) October 11, 2022
அடுத்தவன மட்டும் கூப்புடாதிங்க🎤🫵📺
கும்மி அடிச்சி, கதைய முடிச்சிருவாங்க🔴