- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ ఆంటోని 'బిచ్చగాడు 2' రిలీజ్ డేట్ ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: ‘బిచ్చగాడు’ సినిమాతో అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ సినిమా అప్పట్లో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ‘బిచ్చగాడు2’ సీక్వెల్‌ను కూడా తీస్తున్నారు మేకర్స్. ఈ మేరకు మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ‘బిచ్చగాడు’ మొదటి పార్ట్ 144 రోజుల బ్లాక్ బస్టర్ కావడంతో.. భారీ అంచనాల మధ్య సీక్వెల్‌ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నారు.
కాగా.. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తుండగా.. కథ, దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలూ విజయ్ ఆంటోని నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. రిలీజ్ డేట్‌తో పాటు విడుదల చేసిన థీమ్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపింది.
Also Read: