వరుణ్ తేజ్.. లావణ్యకు తొడిగిన రింగ్ ఖరీదెంతో తెలుసా?

by Anjali |   ( Updated:2023-06-10 13:02:38.0  )
వరుణ్ తేజ్.. లావణ్యకు తొడిగిన రింగ్ ఖరీదెంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఇంట్లో నిన్న (జూన్ 9) వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం బంధువులు సన్నిహితుల మధ్య గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. మిస్టర్ చిత్రంలో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరి ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అయితే నిశ్చితార్థంలో వరుణ్.. లావణ్య ఒకరికొకరు చాలా ఖరీదైన ఉంగరాలు తొడిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ రింగ్స్‌కు దాదాపు రూ. 25 లక్షల ఉంటుందని సమాచారం. అలాగే వరుణ్ 2లక్షల విలువైన కుర్తా పైజామా ధరించగా.. లావణ్య 3 లక్షల విలువైన బెనారస్ శారీ కట్టుకున్నట్లు సమాచారం.

Also Read: ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి? ఆందోళనలో మెగా అభిమానులు

అది చేసినప్పుడు భరించలేక ఏడ్చేసిన కాజల్ అగర్వాల్ (వీడియో)

Advertisement

Next Story