వరుణ్ ధావన్ నటించిన " తోడేలు " సినిమా డిజాస్టర్‌గా మిగిలింది!

by Prasanna |   ( Updated:2022-12-18 05:46:44.0  )
వరుణ్ ధావన్ నటించిన  తోడేలు  సినిమా డిజాస్టర్‌గా మిగిలింది!
X

దిశ , వెబ్ డెస్క్ : వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన సినిమా " భేదియా " . ఈ సినిమా తెలుగులో " తోడేలు " గా విడుదల అయ్యింది. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ & దినేష్ విజన్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను " గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ " సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూసుకుంటే....

నైజాం - రూ.0.24 L

సీడెడ్ - రూ. 0.16 L

ఆంధ్ర - రూ. 0.18 L

ఏపీ + తెలంగాణ - రూ.0.58 L

తోడేలు సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ . 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ. 02.25 కోట్లకు పైగా రాబట్టాలిసి ఉంది. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి క్లోజింగ్ కలెక్షన్స్ రూ.58 కోట్లను కలెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : నిఖిల్ '18 పేజిస్' సినిమా ట్రైలర్ రిలీజ్..

Advertisement

Next Story