- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tollywood: రవితేజ, నాని ఒకే చోట ఉంటే ఆ కిక్కే వేరబ్బా!
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు హీరోలలో రవితేజకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే అతని చెప్పే డైలాగ్ డెలివరీ డిఫరెంటుగా ఉంటుంది కాబట్టి . తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవి తేజ , హీరో నాని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. హీరో అంటే 6 ప్యాక్ వుండాలి, కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి అనే మాటలను పూర్తిగా చెరిపేసి హీరో అంటే మనలాగే ఉంటాడు, మన లాగే మాట్లాడతాడని నిరూపించిన నానీ,రవితేజ ఇద్దరు హై ఎనర్జీతో ఉంటారు. ఇద్దరిలో ఒకరు ఉంటేనే అక్కడ వాతావరణం సందడిగా ఉంటుంది. అలాంటిది రవితేజ, నాని ఒకే చోట ఉంటే ఆ కిక్కే వేరబ్బా .
రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "రావణాసుర" ఏప్రిల్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే నానీ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా "దసరా" సినిమా మార్చి 30 న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల విడుదలవ్వడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. రెండు సినిమాలను కలిపి ప్రమోట్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట. దీని కోసం రవితేజ, నానితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. త్వరలో ఈ ఇంటర్వ్యూని విడుదల చేస్తారట.