- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత విషమంగా టాలీవుడ్ నటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి తరలింపు
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి హేమా చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆమెకు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమా చికిత్సకు స్పందించడం లేదని ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో ఉన్న హేమా కుమారుడు కూడా వస్తున్నట్లు సమాచారం. కాగా ఆమె పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ, మేస్త్రి, ప్రేమాలయం వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లో దాదాపు 100 పైగా నటించి మెప్పించారు. హేమా ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story