నేడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ Prudhvi Raj పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-08-06 05:41:10.0  )
నేడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ Prudhvi Raj పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: పృథ్వి రాజ్ గురించి మన అందరికీ తెలిసిందే. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ అంటే వెంటనే గుర్తు పడతారు. ప్రభాకర్ రెడ్డి ద్వారా ఈయన సినిమాలకు పరిచయం అయ్యాడు.ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నటించాడు. ఈ సినిమా సమయంలో పృధ్వీరాజ్ రావు గోపాలరావుతో 40 రోజులు గడిపి ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇప్పటికి 100కి పైగా సినిమాల్లో నటించాడు. కృష్ణ వంశీ చిత్రం ఖడ్గంలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ" పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. నేడు తన 59 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed